ఆరోగ్యాన్ని పెంపొందించే మందారం పూలు 2009-10-23 Webdunia Telugu మందారం పూలు గురించి పాఠశాల పుస్తకాల్లో చదివే ఉంటారు. ఇది కేవలం చూడటానికి అందంగానే కాకుండా మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది. దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు. దీనిని ఆహార పదార్థాలతో కలిపి...
పాకిస్థాన్‌లో మరో ఆత్మహుతి దాడి: ఆరుగురి మృతి 2009-10-23 Webdunia Telugu తాము పెంచి పోషించిన తీవ్రవాదులే తమపై కక్షకట్టారు. బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ఆత్మాహుతి దాడుల భయంతో దేశంలోని అన్ని విద్యా సంస్థలను మూసి...
భద్రతా కారణాలతో పాక్‌లో ఐటీఎఫ్ టోర్నీలు రద్దు 2009-10-23 Webdunia Telugu పాకిస్థాన్‌లో దాదాపు ప్రతి రోజు జరుగుతున్న ఉగ్రవాద దాడుల నేపథ్యంలో.. అక్కడి భద్రతా కారణాల దృష్ట్యా రెండు అంతర్జాతీయ జూనియర్ టెన్నిస్ టోర్నీలను రద్దు చేశారు. ఈ రెండో టోర్నీ...
గ్రీన్‌హౌస్ టెక్నాలజీ వినియోగ వస్తువుగా మారాలి: పీఎం 2009-10-23 Webdunia Telugu గ్రీన్‌హౌస్ టెక్నాలజీ పరిజ్ఞానం బదిలీకి సంబంధించి తగినన్ని ఆర్థిక వనరులను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనా, ఐక్యరాజ్యసమితిపైనా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. చౌకగా లభించే సాంకేతిక...
టీమ్ ఇండియాకు నిలకడ అవసరం: కపిల్‌దేవ్ 2009-10-22 Webdunia Telugu భారత జట్టు ఆగ్రస్థానానికి చేరుకోవాలంటే కేవలం స్వదేశంలో జరుగనున్న ఏడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీచ్ చేస్తే సరిపోదని, జట్టు ఆటతీరులో స్థిరత్వం...
ఇరాన్‌లో ఆత్మాహుతి దాడి: 20మంది మృతి 2009-10-18 Webdunia Telugu ఆగ్నేయ ఇరాన్‌లో ఆదివారం నాడు ఓ ఆత్మాహుతి దాడి జరగడంతో ఇరవై మంది మృతి చెందారు. ఆగ్నేయ ఇరాన్‌లో ఆత్మాహుతి దాడి జరగడంతో ఐదుగురు ఎలిట్ రెవల్యూషనరీ...